చెన్నూరు: గొలుసు దొంగిలించిన వ్యక్తి అరెస్టు

77చూసినవారు
చెన్నూరు: గొలుసు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
మంచిర్యాల జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ లో జనవరి 30న చెన్నూర్ మండలం పొక్కూర్ గ్రామానికి చెందిన గద్దె సమ్మక్క మూడు తులాల బంగారు గొలుసు అపహరించిన లక్షెట్టిపేట మండలం ఉత్కూర్ కు చెందిన గాజుల రాజారావును మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. సమ్మక్క బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూడగా రాజారావు ఆమె నుంచి బంగారు గొలుసు అపారించాడు. సీసీ కెమెరాల ద్వారా నిందితుని గుర్తించారు.

సంబంధిత పోస్ట్