దస్తూరాబాద్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి

73చూసినవారు
దస్తూరాబాద్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి
మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం దస్తూరాబాద్ మండలంలోని పెరక పల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలి గ్రామానికి చెందిన ఎంబడి దేవేందర్ (46)కు భార్య కవిత, ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవలతో భార్య పిల్లలను తీసుకొని వెళ్లి పుట్టింట్లో ఉంటున్నారు. నిత్యం మద్యం మత్తులో ఉండడంతో సరైన ఆహారం లేక అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్