కాంట్రాక్టు కార్మికులకు షరతులు లేకుండా లాభాల వాటా ఇవ్వాలి

81చూసినవారు
కాంట్రాక్టు కార్మికులకు షరతులు లేకుండా లాభాల వాటా ఇవ్వాలి
మంచిర్యాల సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా లాభాలలో వాటా రూ. 5 వేలు ఇవ్వాలని ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి డైరెక్టర్ (పా) వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి మాట్లాడుతూ, ప్రభుత్వం జీవో నెంబర్ 22కు గెజిట్ విడుదల చేసి కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని కోరారు.

సంబంధిత పోస్ట్