ఉమ్మడి హైదరాబాద్ జిల్లా అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ఇన్ ఛార్జ్, రాష్ట్ర కన్వీనర్ కమిటీ సభ్యుడిగా నస్పూర్ మండలానికి చెందిన సన్నీ గౌడ్ శనివారం ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సంఘం బలోపేతం కావడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.