రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు

53చూసినవారు
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని కాసింపల్లి ఫ్లెఓవర్ వద్ద బుధవారం రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్