లోకేశ్వరం: పరువు పోయిందని గోదావరిలో దూకాడు

53చూసినవారు
లోకేశ్వరం: పరువు పోయిందని గోదావరిలో దూకాడు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ లో  దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన పాండురంగ్ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాట్లు తెలిపారు. పాండురంగ్ అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఎద్దులు అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తిరిగి ఎద్దులను ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో పాండురంగ్ తన పరువు పోయిందంటూ మనస్తాపం చెంది.. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్