నిర్మల్: మత్స్య కారుడికి చిక్కిన భారీ చేప (వీడియో)

80చూసినవారు
నిర్మల్‌లో ఓ మత్స్య కారుడికి భారీ చేప చిక్కింది. సోన్ మండలం గాంధీనగర్ ప్రాంతంలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ఓ మత్స్య కారుడికి 30 కిలోల పైగా బరువున్న భారీ చేప చిక్కింది. నిర్మల్ కు చెందిన కొందరు బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా భారీ చేప చిక్కింది. నలుగురు లాగితే బయటకు వచ్చిందని మత్స్య కారులు అన్నారు.

సంబంధిత పోస్ట్