దిలావర్ పూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
దిలావర్ పూర్ మండల కేంద్రం గుండా వెళ్తున్న 222 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై సమీపంలోని ధాబాలో చికెన్ ఇచ్చి తిరిగి వస్తున్న సయ్యద్ అబ్రర్ (28) శేఖ్ సానిఫ్(20)సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రోడ్డు ప్రమాదం అనుమానాస్పదంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.