నిర్మల్: చాంబర్ వీడి స్వయాన వచ్చి వాంగ్మూలం రాస్తున్న న్యాయమూర్తి

76చూసినవారు
నిర్మల్: చాంబర్ వీడి స్వయాన వచ్చి వాంగ్మూలం రాస్తున్న న్యాయమూర్తి
నిర్మల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్ ఒక కేసు విచారణలో భాగంగా మంగళవారం స్వయంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్దురాలు వద్దకు వచ్చి వాంగ్మూలం నమోదు చేశారు. న్యాయమూర్తి స్వయంగా వృద్ధురాలు సాదు ఇందిరమ్మ వద్దకు వచ్చి వాంగ్మూలం నమోదు చేయడంతో న్యాయమూర్తి రవీందర్ ఔదార్యాన్ని న్యాయవాదులు, కక్షిదారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్