నిర్మల్‌: బీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దిలీప్‌ అరెస్ట్

58చూసినవారు
నిర్మల్‌: బీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దిలీప్‌ అరెస్ట్
బీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ కొణతం దిలీప్‌ను నిర్మల్‌ జిల్లాలో నమోదైన కేసుకు సంబంధించి శంషాబాద్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్