నిర్మల్: గర్భస్థ మరణాలపై వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

85చూసినవారు
నిర్మల్: గర్భస్థ మరణాలపై వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
గర్భస్థ మహిళల మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో గర్భస్థ మరణాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భం దాల్చిన వెంటనే మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించాలని తెలిపారు. హైరిస్క్ గర్భిణిలపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్