కుబీర్ మండలానికి చెందిన నీలకంఠం గోవింద్(64) అల్లుడు, కూతురు తరచూ గొడవలు పడుతుండటంతో మానసిక వేదనకు గురైన గోవింద్ శనివారం ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కూతురు నర్మద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.