నిర్మల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

54చూసినవారు
నిర్మల్ రూరల్ మండలం చిట్యాల వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరొకరిని 108లో నిర్మల్ ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి నిర్మల్ రూరల్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్