నిర్మల్: బల్దీయాలో కమిషనర్ తో ఇద్దరు మహిళల వాగ్వివాదం

1చూసినవారు
తమ అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణాన్ని చేపడుతున్న పదేపదే మున్సిపల్ అధికారులు అడ్డుకుంటున్నారని ఇద్దరు మహిళలు మున్సిపల్ కార్యాలయంలో హల్ చల్ చేశారు. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తో వాగ్వివాదానికి దిగారు. కురన్నపేటకు చెందిన మారెం లక్ష్మి ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా మున్సిపల్ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారని ఆరోపించింది. కలెక్టర్ ఆదేశాలతోనే నిర్మాణాలను కూల్చివేసామని కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్