విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన

163861చూసినవారు
విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన
విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని సీఎం జగన్న్ స్పష్టం చేశారు. దసరా పండుగ నుండి సాగర నగరం నుంచి ప్రారంభం అవుం అవుతుందని ఇవాళ్టి కేబినెట్ లో సీఎం వెల్లడించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. రాజధని తరలింపలింపుపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో, కోర్టుల్లో వివాదాలున్నప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా తమ నిర్ణయ్ణయాన్ని అమలు చేస్తుండటం గమనించదగ్గ విషయం.

సంబంధిత పోస్ట్