డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశాలకు 2026 జనవరి సెషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన బాలబాలికలు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహించే ఈ స్కూళ్లలో ఏటా రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలకు https://www.schoolsofdehradun.com/school/rashtriya-indian-military-college/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.