సర్వే తప్పుల తడక అని ఒప్పుకోవడం అభినందనీయం: కేటీఆర్

70చూసినవారు
సర్వే తప్పుల తడక అని ఒప్పుకోవడం అభినందనీయం: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం మరోసారి కులగణన చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ సర్కార్ కులగణన సర్వే తప్పుల తడక అని ఒప్పుకోవడం అభినందనీయమన్నారు. ఈ సారైన కులగణను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అలాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే.. కాంగ్రెస్‌ను బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్