హిజ్రాతో ఎఫైర్.. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు పిల్లల తండ్రి

79చూసినవారు
హిజ్రాతో ఎఫైర్.. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు పిల్లల తండ్రి
TG: జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ యువకుడు హిజ్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… రామకృష్ణ(35) అనే వ్యక్తికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారని, కానీ గత కొంతకాలంగా ఓ హిజ్రాతో స్నేహంగా ఉంటున్నాడని తెలిపారు. కొన్ని రోజులుగా హిజ్రా వేధిస్తుందని, ఆమె వేధింపులకు తాళలేక రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్