కర్ణాటకలోని హసన్ జిల్లాలో ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది. చైత్ర అనే మహిళకు గజేంద్రతో 11 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వారికి 8, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఏడాదిగా శివ అనే వ్యక్తితో చైత్ర ఎఫైర్ పెట్టుకుంది. తన వివాహేతర సంబంధాన్ని అడ్డుకుంటారనే భయంతో చైత్ర కుటుంబాన్ని అంతమొందించడానికి కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు.