ఎఫైర్.. మహిళను బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లారు (వీడియో)

58చూసినవారు
గుజరాత్‌లోని దాహోద్ జిల్లా సంజెలి తాలూకాలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువకుడితో 35 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని స్థానికులు ఆరోపించారు. దాదాపు 15 మంది వ్యక్తులు ఆ మహిళ పట్ల పాశవికంగా ప్రవర్తించారు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి, దుస్తులు చింపేశారు. అంతేకాకుండా బైక్‌కు ఆమెను కట్టి, రోడ్డుపై నగ్నంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్