టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్
By Somaraju 82చూసినవారుఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
AUS: మాథ్యూ షార్ట్, హెడ్, స్మిత్, లబుషేన్, ఇంగ్లిస్, అలెక్స్ కేరీ, మాక్స్‌వెల్, ద్వార్షుయిస్, ఎల్లిస్, జంపా, స్పెన్సర్ జాన్సన్.
AFG: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, షాహిదీ, ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.