అఘోరి సంచలన వ్యాఖ్యలు

82చూసినవారు
ఆడ పిల్లలపై అఘాయిత్యానికి చూస్తే వారి అంగాన్ని కోసేస్తానని అఘోరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె విలేకరులతో మాట్లాడారు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎవరినీ వదలడం లేదన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. సనాతన ధర్మం కాపాడుకోవడానికి, ఓ స్త్రీని, గో హత్యను కాపాడుకోవడానికి తన ప్రాణాలనైనా అర్పిస్తానని అన్నారు. ‘శంషాబాద్‌లో ధ్వంసమైన గుడి వద్ద మహాతాండవం ఆడబోతున్నాను’ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్