ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లి కాని, పదో తరగతి పూర్తైన యువత దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 1-09-2004 నుంచి 29-02-2008 మధ్య జన్మించి ఉండాలి. జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫిట్నెస్, మ్యూజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆగస్టు/SEPలోగా నియామకం పూర్తవుతుంది. అభ్యర్థులు www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.