గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. జరిగింది. ఈ ప్రమాదం సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, 10మంది క్యాబిన్ సిబ్బంది సహా 242మంది ఉన్నట్లు తెలిపారు. పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లైట్‌లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.