"భవిష్యత్తులో బడిలో చదువు చెప్పేందుకు ఏఐ ట్యూటర్లే"

70చూసినవారు
"భవిష్యత్తులో బడిలో చదువు చెప్పేందుకు ఏఐ ట్యూటర్లే"
పాఠశాలల్లో భవిష్యత్తులో బోధనపై డ్యూలింగో సీఈవో లూయిస్ వాన్ ఆన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బడిలో బోధన అంతా ఏఐ ట్యూటర్లే చేస్తాయని అంచనా వేశారు. ఈ మార్పుతో పాఠశాలల్లో ప్రధానంగా చైల్డ్ కేర్, సూపర్విజన్ వంటి పనులు మాత్రమే మిగులుతాయని అన్నారు. ఇప్పటికే దక్షిణ కొరియాలో తరగతుల్లో ఏఐ ఆధారిత టెక్స్ట్ బుక్స్ వినియోగం ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్