గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. క్షణాల్లో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఇందుకు సంబందించిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై బటన్‌ను క్లిక్ చేసి వీక్షించండి.