హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రతిపక్ష నేతలు ఏఐను ఉపయోగించి దుష్ప్రచారం చేశారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింక ఫోటోను ఇప్పుడు హెచ్‌సీయూలో ఉన్నట్లు చూపించారని ఆగ్రహించారు.