తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారు

51చూసినవారు
తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారు
తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పార్టీల పొత్తు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్