ఇంజనీరింగ్ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు కేంద్ర ప్రభుత్వం "AICTE SSPCA" అనే పథకాన్ని అమలు చేస్తోంది. బీఈ, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎంపికైన వారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.aicte-india.org/schemes/students-development-schemes ను చూడొచ్చు.