త్వరలో అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సులు

61చూసినవారు
త్వరలో అందుబాటులోకి ఎయిర్ అంబులెన్సులు
దేశంలో త్వరలోనే ఎయిర్ అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టార్టప్ ఇప్లే కంపెనీతో ఐసీఏటీటీ ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్‌ అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో 100 నుంచి 200 కిలోమీటర్ల దూరం వెళ్లే అంబులెన్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్