విమాన ప్రమాదంపై స్పందించిన ఎయిరిండియా ఛైర్మన్‌

78చూసినవారు
విమాన ప్రమాదంపై స్పందించిన ఎయిరిండియా ఛైర్మన్‌
ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌ AI171 గురువారం ప్రమాదానికి గురైంది. ఈ విషాదకర ఘటనపై ఎయిర్‌ఇండియా చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్ స్పందిస్తూ, “ఈ ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రస్తుతానికి బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంపై మేము దృష్టి సారించాం. సహాయక చర్యలకు మద్దతు ఇస్తున్నాం. సమాచారానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం” అని అన్నారు.

సంబంధిత పోస్ట్