సినీ ప్రేమికులకు ఎయిరేషియా టికెట్లు!

54చూసినవారు
సినీ ప్రేమికులకు ఎయిరేషియా టికెట్లు!
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో సినీప్రేమికుల కోసం ఒక వినూత్న ‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’ కార్యక్రమాన్ని ఎయిరేషియా ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తారు. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆసియా, ఆస్ట్రేలియాలలో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు క్యూబ్ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సినీప్రేమికులు ఎయిరేషియా టికెట్లను గెలుచుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్