సాయంత్రం వరకు విమానాశ్రయం మూసివేత

59చూసినవారు
సాయంత్రం వరకు విమానాశ్రయం మూసివేత
గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో అధకారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు విమానాశ్రయాన్ని  త్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి టేకాఫ్, ల్యాండింగ్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అటు దుర్ఘటన సమాచారం తెలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయల్దేరారు.

సంబంధిత పోస్ట్