వచ్చే ఏడాదిలో ఐశ్వర్య రాజేష్ పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

52చూసినవారు
వచ్చే ఏడాదిలో ఐశ్వర్య రాజేష్ పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ పేరు టాలీవుడ్‌లో ఓ రెంజ్‌లో వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తల్లి ఆమె పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. వచ్చే ఏడాది ఐశ్వర్య పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నామని, మంచి అబ్బాయి దొరికితే చేస్తామని అన్నారు. తెలుగు వాళ్ళు ఐశ్వర్యను మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్