నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ - 2' మూవీ టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 28 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నంబర్ 1గా నిలిచింది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ తోపాటు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.