సినీ తారల క్రికెట్ లీగ్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే దాదాపు 10 సీజన్లుగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) త్వరలో ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ అక్కినేని పాల్గొని తెలుగు వారియర్స్ జెర్సీని లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ…ఈ సారి కప్ మనదే అని, ఇప్పటికే 4 సార్లు కప్ సాధించాం అని చెప్పారు.