OTTలోకి అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్-2’ (VIDEO)

52చూసినవారు
అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే నటించిన 'కేసరి చాప్టర్-2' మంచి టాక్‌తో రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్