ఆల్బినిజం అవగాహన దినోత్సవం.. చరిత్ర

60చూసినవారు
ఆల్బినిజం అవగాహన దినోత్సవం.. చరిత్ర
ఆఫ్రికాలోని టాంజానియాలో 2000వ సంవత్సరంలో ఆల్బినిజం ఉన్నవారిని దుష్టశక్తులుగా భావించి హత్యలు చేసేవారు. దీంతో టాంజానియా ఆల్బినిజం సొసైటీ 2006, మే 4న మొదటి ఆల్బినో దినోత్సవం నిర్వహించింది. 2009 నుంచి ఇది జాతీయ ఆల్బినో దినోత్సవంగా మారింది. 2013లో UN మానవ హక్కుల మండలి ఆల్బినిజం ఉన్నవారిపై దాడులు, వివక్షను ఖండించింది. 2014లో UN జనరల్ అసెంబ్లీ జూన్ 13ను అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుంచి దీన్ని ఏటా జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్