ALERT: 266 ఉద్యోగాలు.. ఇంకా రెండు రోజులే గడువు

57చూసినవారు
ALERT: 266 ఉద్యోగాలు.. ఇంకా రెండు రోజులే గడువు
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://ibpsonline.ibps.in/cbijan25/ వెబ్‌సైట్‌ చూడగలరు.

సంబంధిత పోస్ట్