అలర్ట్.. బలపాలు తింటున్నారా?

59చూసినవారు
అలర్ట్.. బలపాలు తింటున్నారా?
చాలామంది చిన్నపిల్లలు, కొంతమంది పెద్ద వాళ్ళు కూడా బలపాలు తింటుంటారు. అయితే దీనికి ప్రధాన కారణం శరీరంలో రక్తం తక్కువ ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కడుపు నొప్పి, అజీర్ణం, పురీష వ్యవస్థలో సమస్యలు వస్తాయట. ముఖ్యంగా గర్భిణులైతే గర్భాశయంలో శిశువుకూ ముప్పునిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే అనేమియాకు గురయ్యే అవకాశం కూడా ఉందట.

సంబంధిత పోస్ట్