డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌

65చూసినవారు
డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌
TG: డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్‌ 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేష‌న్ కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను డీఈవోలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.

సంబంధిత పోస్ట్