రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు

75చూసినవారు
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు
ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయాలను మార్పు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం ఏసీ క్లాస్ టికెట్ తత్కాల్ బుకింగ్ సమయాన్ని 11 గంటలకు మార్చింది. అలానే నాన్ ఏసీ స్లీపర్, 2S టికెట్ల సమయాన్ని 12 గంటలకు మార్చింది. ఇక ప్రీమియం తత్కాల్ సమయాన్ని 10:30 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్