విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు వచ్చేశాయ్.!

1829చూసినవారు
విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు వచ్చేశాయ్.!
దేశవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నవోదయ విద్యాలయ సమితి పరీక్ష అడ్మిట్ కార్డులు navodaya.gov.in సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29న ప్రవేశ పరీక్ష జరగనుంది. జూన్ లోపు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ రిజిస్టేషన్ ఐడీ, పుట్టిన తేదీని ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :