అలర్ట్.. ఏప్రిల్ 19 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

59చూసినవారు
అలర్ట్.. ఏప్రిల్ 19 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో తేడాలు కనిపిస్తున్నాయి. నార్త్‌ స్టేట్స్‌లో ఎండలు మండిపోతుంటే, సౌత్‌ స్టేట్స్‌లో మాత్రం అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నేటి నుంచి ఏప్రిల్ 19 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండొచ్చని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్