ALERT: JEE మెయిన్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల

59చూసినవారు
ALERT: JEE మెయిన్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్–2025 సెషన్-1 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను NTA విడుదల చేసింది. అభ్యర్థులు examinationservices.nic.in వెబ్‌సైట్ ద్వారా స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా పేపర్-1 ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లో జరగనుంది. పేపర్ –2A, 2B ఈనెల 30న నిర్వహిస్తారు. త్వరలోనే అడ్మిట్ కార్డులను NTA విడుదల చేయనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్