అలర్ట్.. రైతు భరోసాపై కీలక అప్డేట్!

76చూసినవారు
అలర్ట్.. రైతు భరోసాపై కీలక అప్డేట్!
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ పథకం కోసం రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. 2025 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. కండిషన్స్ లేకుండా సాగు చేసే ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందించాలని సూచించింది. దీంతో 3 రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి అక్కడే రైతు భరోసా కోసం ధరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

సంబంధిత పోస్ట్