ALERT: వాట్సాప్‌లో మెసేజ్‌.. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్!

76చూసినవారు
ALERT: వాట్సాప్‌లో మెసేజ్‌.. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్!
సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులమంటూ వాట్సాప్‌లో నేరగాళ్లు మెసేజులు పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్ పంపించి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి.. ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అవుతున్నాయి. ఓ వ్యక్తి అలాగే రూ.74 వేలు పొగొట్టుకున్నాడు.
NOTE: ఇలాంటి ఏపీకే ఫైల్స్, మెసేజ్‌లు మీకూ వస్తే అస్సలు ఓపెన్ చేయకండి. SHARE IT

సంబంధిత పోస్ట్