అలర్ట్.. టోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్

58చూసినవారు
అలర్ట్.. టోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్
ఈ నెల 17వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా టోల్ గేట్ ఫీజు వసూళ్లలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. టోల్ గేటుకు చేరుకునే సమయానికి అరవై నిముషాలు కంటే ఎక్కువ టైం ఫాస్టాగ్ ఇనాక్టివ్ లో ఉండకూడదు. స్కాన్ చేసిన 10 నిముషాలు తర్వాత ఇన్ యాక్టివ్ లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాల్సి ఉంటుందని జాతీయ రహదారుల సంస్థ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్