TG: అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. ఇక మరో గంటలో మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే HYD, గద్వాల్, KMRD, MBNR, MDCL, నారాయణ్‌పేట, NZB, SDPT, VKB, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది.