ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

14చూసినవారు
ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ADLB, కుమురంభీం, మంచిర్యాల, NRL, NZB, JGTL, రాజన్న సిరిసిల్ల, KRNR, PDPL, భూపాలపల్లి, MLG, భద్రాద్రి, KMM, MHBD, WGL, హనుమకొండ, RR, HYD, MDCL, VKB, SRD జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఇక సోమవారం పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్